మీర్జాపూర్ మూవీపై మాట్లాడిన అలీ ఫజల్..! 18 d ago
ప్రముఖ వెబ్ సిరీస్ మీర్జాపూర్ వెబ్ సిరీస్ ని సినిమా గా "మీర్జాపూర్ ది ఫిలిం" రానున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ యాక్టర్ అలీ ఫజల్ మీడియా తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ మూవీ పీకీ బ్లైండెర్స్ తరహాలో ఉంటుందని చెప్పారు. మీర్జాపూర్ మూడు సీజన్స్ లో చనిపోయిన పాత్రలన్నింటిని ఈ సినిమా లో చూస్తారని చెప్పారు. దీనితో ఈ మూవీ వెబ్ సిరీస్ కి ప్రీక్వెల్ గా రానుందని నెటిజన్లు భావిస్తున్నారు.